Facebook Twitter
మా బావ వీరుడు

 

మా బావ వీరుడు
మంచం దిగడు

చీమంటే చాలు
చిందులేస్తాడు

ఎలకంటే చాలు
ఎగిరి దుంకుతాడు

పామంటే చాలు
పారిపోతాడు

Courtesy..
kottapalli.in