Facebook Twitter
ఆరాటం

 

ఆరాటం

 

మనిషికి చంద్రుడి మీదకి వెళ్లడం ఎలాగో తెలుసు!
అంగారకుడ్నిచేరుకోవాలని తెగ ఆరాటపడుతుంటాడు!
కాని, భూమ్మీద ఎలా వుండాలో మాత్రం గ్రహించడు!

-జేఎస్ చతుర్వేది