Facebook Twitter
నీకే అంకితం

నీకే అంకితం

 

నువ్వు ఎదురుచూసే చూపు
నాకోసమే అయితే..
నువ్వు గడిపే ప్రతి ఒక్క క్షణం
నాకోసమే అయితే..
నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన
నాకోసమే అయితే..
నా జీవితం నీకే అంకితం