The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
వక్షోజాలు భారీగా ఉన్నవారు, మెన్సెస్ సరిగా రాని వారు పెళ్ళిచేసుకోవచ్చా?
.png)
మెన్సెస్ సరిగా రాకపోవడమనేది చాలా మంది ఆడపిల్లల్లో ఉంటుంది.
దానికి కారణం స్ట్రెస్, మనసులో ఆందోళన, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలోని గ్రంథులు కూడా ఒత్తిడికి గురయి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, నాలుగు నెలలకొకసారి అవడం జరుగుతుంది.
మరికొందరిలో హార్మోన్స్ లోపం, గర్భాశయ లోపంవల్ల పీరియడ్స్ సరిగా రావు.
వారు సరైన ట్రీట్ మెంట్ తీసుకుంటే పీరియడ్స్ సక్రమంగా అవుతాయి.
పోషకాహార లోపం వల్ల కూడా ఇటువంటి సమస్య ఏర్పడుతుంది.
ప్రతిరోజూ ఉదయం అరగంట వాకింగ్ చేయండి. కొవ్వుపదార్థాలకు దూరంగా ఉండండి.
ఎత్తైన వక్షోజాలు మగవారిలో సెక్స్ కోరికలు పెంచుతాయి.
ఎత్తైన వక్షోజాల వల్ల ఉపయోగమే.
|
|


