Tomato Pickle
Author : Teluguone
Preparation Time : 1 hour
Cooking Time : 35 Minutes
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : March 6, 2019
Recipe Category : Pickles
Recipe Type : Solo Dish
Total Time : 1 hour 35 minutes
Ingredient : Tomato Pickle
Description:

Tomato Pickle Recipe Andhra,Tomato Pickle Recipe, Andhra Tomato Pickle Recipe in Telugu,  Tomato Pachadi

Recipe of Tomato Pickle

Tomato Pickle

Directions | How to make  Tomato Pickle

 

 

టమాటా పచ్చడి

 

 

 

కావలసినవి :

టమోటాలు - 1 కేజీ

చింతపండు - 150 గ్రాములు

కారం - 125గ్రాములు

ఆవాలు - 1 స్పూన్

ఉప్పు - పావు కేజీ

అల్లంవెల్లుల్లి పేస్ట్ - పావు కేజీ

నూనె  - పావు కేజీ

మెంతిపొడి  - 25 గ్రాములు

జీలకర్ర - 2 స్పూన్లు

ఇంగువ - చిటికెడు

జీలకర్ర పొడి - 50 గ్రాములు

 

తయారీ  :

ముందుగా టమాటాలు కడిగి తుడుచి ముక్కలు కోసి నానపెట్టుకున్న చింతపండు గుజ్జులో టమోటా ముక్కలను నానబెట్టాలి.

గంట తర్వాత గ్రైండ్ చేసి ఆ ముద్దలో ఉప్పు, కారం, జీలకర్ర మెంతి పొడులను వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి అందులో ఇంగువ, జీలకర్ర, ఆవాలు  వేయించి చల్లారిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసిపెట్టుకున్న టమోటా ముద్దలో వేసి బాగా కలిపి మూత పెట్టాలి. వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.