వెజిటెబుల్ వడ

 

సాధారణంగా వడ అంటే మినపప్పుతో తయారు చేస్తారని అందరికీ తెలిసిందే. అయితే రొటీన్ గా కాకుండా కాస్త వెరైటీ గా కూడా ట్రై చేయోచ్చు. అదే వెజిటెబుల్ వడ. మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో రుచిగా ఉండే వెజిటెబుల్ వడ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి..  https://www.youtube.com/watch?v=hw03BNxZXCM