పనీర్ రైస్

రోజూ రైస్ తినాలంటే కాస్త బోర్ గానే ఉంటుంది. కానీ అదే రైస్ తో కాస్త  వెరైటీలు చేసుకుంటే..తినడానికి రుచిగా ఉంటుంది. అలాంటిదే.. ఇప్పుడు పనీర్ రైస్ ఎలా తయారుచేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకుందాం...