Home >>Vegetarian >>Keera Dosakaya Curry

 

 

కీర దోసకాయల కర్రీ

 

కీర దోసకాయలతో కూర..? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.  మాములుగా కీరదోసకాయలు కొంతమంది పచ్చిగా తింటారు..కానీ కొంత మంది మాత్రం పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ కీరదోసకాయలతో కూర కూడా చేసుకోవచ్చు. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.

 

 

 

Related Recipes