Jam Cookies

 

న్యూఇయర్ సందడి మొదలైంది.. ఇప్పటికే రకరకాల వెరైటీల గురించి నెట్‌లో బ్రౌజ్ చేస్తున్నారా..? మైదా, వెన్న లాంటి పదార్ధాలతో సులువైన జామ్ కుకీస్ తయారీ విధానం అమన్ జొహార్ కిచెన్ నుండి తెలుసుకుందాం.