Home >>Others >>Green Tea

 

 

గ్రీన్ టీ

 

గ్రీన్ టీ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. మాములుగా అయితే గ్రీన్ టీ బ్యాగ్ లు బయటదొరుకుతాయి. ఆ బ్యాగులను వేడి నీటిలో వేసి తాగుతారు. కానీ.. అదే గ్రీన్ టీ ఇంటిలో తయారు చేసుకోవచ్చు. అయితే ఆ గ్రీన్ టీ తయారీ విధానం ఎలానో ఈ వీడియో చూసి నేర్చుకోండి.

 

Related Recipes