క్యారట్ పెరుగు పచ్చడి

 

పెరుగు చట్నీలో క్యారెట్ మిక్సయితే ఆ టేస్ట్ వేరు కదా.. ఇండియన్ స్పెషల్ వంటకాల్లో క్యారెట్ పెరుగు పచ్చడి కూడా ఒకటి. ఘీ రైస్, జీరా రైస్, ప్లెయిన్ రైస్, రోటీలకు ఇది ఓ అద్భుతమైన కాంబినేషన్. చాలా సింపుల్‌గా ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=8Y0ZHF5y760