Related Photos

Telugu Cinema News

 • 'ధృవ' కోసం రామ్ చరణ్ అలా చేస్తున్నాడు..!

  బ్రూస్ లీ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ధృవ. తమిళంలో సూపర్ హిట్టయిన తనీ ఒరువన్ ను రీమేక్ చేస్తున్న చెర్రీ, సినిమా కోసం కంప్లీట్ ఛేంజోవర్ అవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే వర్కవుట్ టైమింగ్స్ ను పెంచేసిన మెగా పవర్ స్టార్

 • యంగ్ టైగర్ కెరీర్ కు 15 ఏళ్లు..!

  యంగ్ టైగర్. ఈ పేరు ఇండస్ట్రీలో కరెక్ట్ గా సెట్ అయ్యేది ఆ ఒక్కడికే. తాతకు తగ్గ మనవడిగా, అద్భుతమైన పెర్ఫామర్ గా, మాస్ జనాల్లో ఊర మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న నందమూరి తారక రామారావుకు మాత్రమే ఈ పేరు సరిగ్గా సరిపోతుంది

 • లేడీ జేమ్స్ బాండ్ గా ప్రియాంక చోప్రా..?

  ప్రియాంక చోప్రా బాలీవుడ్ టు హాలీవుడ్ ట్రావెల్ చాలామందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇండియన్ హీరోయిన్లు కూడా హాలీవుడ్ వాళ్లకు తక్కువేమీ కాదు అని ప్రూవ్ చేసింది ప్రియాంక. ఇప్పటికే క్వాంటికో టీవీ సీరీస్ తో అభిమానులను సంపాదించుకున్న పిగ్గీ, ఇప్పుడు ఒక సినిమాలో విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే

 • పవన్ మరో ఛాన్స్ ఇస్తున్నాడా..?

  పవన్ కెరీర్లో ఖుషీ తర్వాత మళ్లీ అంత భారీ హిట్ గబ్బర్ సింగ్ తో కొట్టాడు. వరస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న పవన్ కు ఆ సినిమా లైఫ్ ఇవ్వడమే మళ్లీ ఆయన ఇమేజ్ ను పవర్ ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసింది. అయితే ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కు ఇప్పటి వరకూ ఎలాంటి న్యూస్ రాలేదు

 • అభిషేక్ తో కమల్ ఓవరాక్షన్..!

  మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేసిన కమాల్ ఆర్ ఖాన్ గుర్తున్నాడా..మనోడికి నోటి దురద చాలా ఎక్కువ. ఎప్పుడూ ఎవరొకరిని అడిగి మరీ తిట్టించికోకపోతే అసలు రోజు గడవదు. లేటెస్ట్ గా ఇతగాడి ట్వీట్లకు అభిషేక్ బచ్చన్ టార్గెట్ అయ్యాడు. బచ్చన్ తో వాగ్వాదం పెట్టుకుని మళ్లీ హెడ్ లైన్స్ లోకి చేరాడు

 • జనతా గ్యారేజ్ లో సచిన్ కీలక పాత్ర..!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ కు ఇప్పటికే ఫుల్ క్రేజ్ ఉంది. భారీ నటీనటవర్గం ఉంది. తాజాగా సినిమాలో సచిన్ నుతీసుకున్నారు మూవీ టీం. ఇదేంటి సచిన్ జనతా గ్యారేజ్ లో ఏం చేస్తాడబ్బా అని డౌట్ పడకండి. సినిమాలోకి తీసుకున్నది సచిన్ టెండూల్కర్ ను కాదులెండి. మరాఠీ నటుడు, బ్రదర్స్ సినిమాతో తెలుగువారికి