Share
Other Telugu Cinema News
‘మేము సైతం’ అంతా సిద్దం
తెలుగు గడ్డపై ఎప్పుడెలాంటి ప్రకృతి వైపరీత్యం సంభవించినా తెలుగు సినీ పరిశ్రమ బాధితుల్ని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటూనే వుంది. ఆంధ్రప్రదేశ్‌ని హుద్‌హుద్‌ తుపాను వణికించిన దరిమిలా, తెలుగు సినీ పరిశ్రమ ‘మేము సైతం’ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
More »
శ్రీను వైట్ల సాధించాడు..!!
శ్రీనువైట్ల, రామ్ చరణ్ తేజ సినిమా ఆగిపోలేదు. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆగడు సినిమా తరువాత శ్రీను వైట్ల ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ పక్కన పెట్టారని, ఇక వారిద్దరి కాంబినేషన్ డౌటేనని మీడియాలో వార్తలు వచ్చాయి.
More »
అల్లు అర్జున్ పై 'అతి'నమ్మకమా..!!
అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల సినిమా బిజినెస్ హాట్ కేక్ లా సాగిపోతుందట. ఏ ఏరియాకి బిజినెస్‌ ఎప్పుడూ ఓపెన్ చేస్తారని బయ్యర్లు కాచుకొని కుచ్చున్నారట. రీసెంట్ గా కొన్ని ఏరియాల బిజినెస్‌ ఓపెన్ చేస్తే వాటికి నిర్మాత కూడా వూహించని రెంజులో ఆఫర్లు వచ్చాయట.
More »
బుడ్డోడి సినిమాకి బ‌డా షాక్‌
వ‌రుస ఫ్లాపుల‌తో ఎన్టీఆర్ ఇమేజ్‌కి డామేజీ వ‌చ్చేసింది. రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స‌.. సినిమాలు ఎన్టీఆర్ స్టార్‌డ‌మ్‌ని మ‌రింత కింద‌కు లాగేశాయి. ఈ ఎఫెక్ట్ టెంప‌ర్‌పై భారీగా ప‌డ‌బోతోంది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న టెంప‌ర్ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు.
More »
రామ్‌చ‌ర‌ణ్‌ని దెబ్బ‌కొట్టిన గోపీచంద్‌
స్టార్ హీరో సినిమా వ‌స్తోందంటే మిగిలిన సినిమాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టేస్తాయి. ఆ వ‌సూళ్ల ప్ర‌భావం మాపై ఎక్క‌డ ప‌డిపోతుందో అన్న భ‌యాలూ వెంటాడ‌తాయి. కానీ సినిమాలో స‌త్తా ఉంటే.. ఏ స్టార్ హీరో, ఏం చేయ‌లేడ‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. ఇందుకు గోపీచంద్ క‌థానాయ‌కుడు న‌టించిన లౌక్యం చిత్రం అద్దం ప‌ట్టింది.
More »
Balayya does Palle Nidra with Lungi
Any person will work hard sacrificing his sleep. However Natasimha Balakrishna is sleeping for the development of his Hindupur constituency.
More »