Share
Other Telugu Cinema News
ఈ యేటి మేటి హిట్ ఏది??
స‌రిగ్గా కొత్త యేడాది గుమ్మం ద‌గ్గ‌ర ఉన్నాం. మ‌రి కొద్ది రోజుల్లో 2015లో హుషారుగా అడుగుపెట్ట‌బోతున్నాం. అంద‌రిలానే తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ కూడా కోటి ఆశ‌ల‌తో 2015లోకి ఎంట‌ర్ అవుతోంది. 2014లో ప‌రిశ్ర‌మ కొన్ని మ‌ధుర‌మైన విజ‌యాల్ని న‌మోదు చేసుకొంది. టాప్ హీరోలు ఫామ్‌లోకి వ‌చ్చారు. చిన్న సినిమాలు కొన్ని బాగా ఆడాయి.
More »
చర‌ణ్, బ‌న్నీ... స‌పోర్ట్ చేయ‌డం లేదా?
మెగా కాంపౌండ్‌ నుంచి ఈ యేడాది ఇద్ద‌రు హీరోలొచ్చారు. ఒక‌రు సాయిధ‌ర‌మ్‌తేజ్, మ‌రొక‌రు... వ‌రుణ్‌తేజ్. ఇద్ద‌రూ త‌మ తొలి ప్ర‌య‌త్నాల్లోనే ఆక‌ట్టుకొన్నారు. పిల్లా నువ్వు లేని జీవితం, ముకుంద సినిమాలు అభిమానుల వ‌ర‌కైతే న‌చ్చాయి. సో... ఇద్ద‌రూ పాసైపోయిన‌ట్టే.
More »
Manchu Vishnu pierces ear for Him
Manchu Vishnu is one the happiest actors in Tollywood these days as his career is on the upswing. The actor now joined with director Deva Katta of Prasthanam fame. This film is inspired by the Tamil film Arima Nambi directed by Anand Shankar.
More »
Chinnadana neekosam Collections
Nithin starrer Chinnadana Nee Kosam had a good start at BO. CNK collected  around 2.57 Cr AP/TS  share on its opening day. Word of mouth is average for the film and it remains to be seen how well it can sustain from weekend.
More »
Mahesh having no surprise on 31st night
Director Kortala have cleared another rumour.The mirchi director always loves to clarify about anything that is being heard in connection with his film features Mahesh Babu in the lead.All these days Koratla busy with clarifying about film
More »
సూపర్ స్టార్ కి అప్పులేంటి?
ద‌క్షిణాదిన అత్య‌ధిక పారితోషికం తీసుకొంటున్న న‌టుడు ఎవ‌రంటే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పేరే చెబుతారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కు లెక్క‌లేనంతమంది అభిమానులున్నారు. ర‌జ‌నీ సినిమా అంటే బాక్సాఫీసుకి పండ‌గే. లింగ కోసం దాదాపుగా రూ.50 కోట్ల పారితోషికం అందుకొన్నాడ‌ని టాక్ వినిపించింది.
More »