Share
Other Telugu Cinema News
చ‌క్రి మ‌ర‌ణం ముందురోజు ఏం జ‌రిగింది?
చ‌క్రి మ‌ర‌ణం ప‌రిశ్ర‌మ‌ని, అత‌ని స్నేహితుల్ని షాక్‌కి గురిచేసింది. అంత వ‌ర‌కూ క‌ళ్ల ముందు క‌నిపించిన మ‌నిషిని నిర్జీవంగా చూసేస‌రికి త‌ట్టుకోలేక‌పోయారు. అయితే చ‌క్రి మ‌ర‌ణించిన ముందు రోజు ఏం జ‌రిగింది?? త‌ను ఎక్క‌డున్నాడు?? ఈ విష‌యాలు అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపాయి. వీటిపై చ‌క్రి భార్య శ్రావ‌ణి స‌మాధాన‌మిచ్చింది. చ‌క్రి ముందు రోజు రాత్రి ఏడింటి వ‌ర‌కూ ఇంట్లోనే ఉన్నాడ‌ట‌. ఆ త‌ర‌వాత రికార్డింగ్ థియేట‌ర్‌కి వెళ్లిపోయాడు. ఎప్పుడో అర్థరాత్రి వ‌చ్చి రెండింటి వ‌ర‌కూ టీవీ చూసి.. ప‌డుకొన్నాడు.
More »
ఆహుతి ప్రసాద్ కు స్కిన్ క్యాన్సరా?
ప్రముఖ నటుడు ‘ఆహుతి’ ప్రసాద్ స్కిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారా? ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు గోప్యంగా వుంచుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
More »
'పీకే' అమీర్ ఖాన్ ఇరగదీశాడు
మన స్టార్ హీరోలు స్టార్ డమ్, స్టార్ డమ్ అంటూ క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించి, దానికి పంచ్ డైలాగులు జోడించి, ఐటెమ్ పాట‌ని దూర్చేసి, విల‌న్ ఇంట్లో హీరో దూరి నానా యాగీ చేసి, టికెట్టు కొన్న పాపానికి ప్రేక్ష‌కుల్ని రాచి రంపాలు పెట్టేస్తుంటారు. కానీ బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్
More »
Cherry unites Srinu Vytla-Prakash Raj
There aren't any permanent friends and enemies in politics- It was a famous saying in Telugu .Seems it will be applicable to our showbiz too.The brawl between Prakash raj and Sreenu Vaitla known to all. Recently Prakash Raj shocked everyone criticising Srinu Vaitla openly today at Govindudu Andarivadele press meet.Responding to his allegations Srinu Vaitla also held a press meet to clarify about the things said against him by actor Prakash Raj. But here comes a sudden surprise and as per reports patch
More »
రివ్యూ .... పీకే
హాలీవుడ్ స్థాయిలో ఆలోచిస్తున్నాం.. అంటూ మ‌న‌వాళ్లు విర్ర‌వీగుతుంటారు. మా సినిమా హాలీవుడ్ సినిమాలా ఉంటుందండీ.. నిజ్జం.. న‌మ్మండి.. అంటూ మ‌న‌ల్ని క‌న్విన్స్ చేయ‌డానికి ట్రై చేస్తారు. హాలీవుడ్ అక్క‌ర్లెద్దు. క‌నీసం బాలీవుడ్ రేంజులో ఆలోచించ‌డానికి మ‌న‌కు ఇంకో ఇర‌వై ఏళ్లు ప‌డుతుంది. ఓ భేజా ఫ్రై, ఓ లంచ్ బాక్స్‌, ఓ త్రీ ఇడియ‌ట్స్, ఓ ఓ మైగాడ్‌... ఇప్పుడు పీకే!! స్టార్ హీరో దొర‌గ్గానే.. క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించి, దానికి పంచ్ డైలాగులు జోడించి, ఐటెమ్ పాట‌ని దూర్చేసి, విల‌న్ ఇంట్లో
More »
చంద్రకళ భయపెట్టలేకపోయింది
తమిళంలో విజయవంతమైన ‘అరన్‌మనై’ చిత్రాన్ని తెలుగులోకి ‘చంద్రకళ’గా అనువదించారు. ఈ సినిమా అభిమానుల నుంచి నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకొంది. చంద్రముఖి’ చిత్రాన్నే కాస్త అటు ఇటుగా మార్చి, ‘అరుంధతి’, ‘అమ్మోరు’ తదితర చిత్రాల నుంచి తలా ఒక పాయింట్‌ తీసుకొచ్చి
More »