Share
Other Telugu Cinema News
Final hurdle cleared for Mukunda
Mega Prince Varun Tej’s debut film Mukunda has finished its last step of censor clearance few minutes back. Mukunda film is screened for censor board members and it is given a U/A certificate by CBFC. With this all the hurdles were cleared for the film’s release and the movie is all set to release on December 24th in a grand manner. Censor members reportedly appreciated Srinakth Addala for making clean entertainer
More »
ముకుంద సెన్సార్ రిపోర్ట్
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వరుణ్ తేజ తొలి సినిమా ముకుంద. ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈనెల 24న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
More »
శంకర్ 'ఐ' సెన్సార్ రిపోర్ట్
శంకర్, విక్రమ్ ల భారీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది. జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున దీనిని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసేస్తున్నారు.
More »
త‌మ్మూని టెంప్ట్ చేయ‌డం సాధ్య‌మా??
ఈమ‌ధ్య బ‌డా దర్శ‌కులూ చిన్న సినిమాల‌పై దృష్టి పెట్టారు. త‌క్కువ బ‌డ్జెట్‌లో, చిన్న స్టార్ కాస్టింగ్‌తో ఓ సినిమా తీసి, త‌మ క‌థ‌ల‌కు ప్రాణం పోస్తున్నారు. కృష్ణ‌వంశీది ముందు నుంచీ ఇదే దారి. అటు స్టార్స్‌తోనూ, ఇటు కొత్త‌వాళ్ల‌తోనూ సినిమాలు తీస్తారాయ‌న‌. ప్ర‌స్తుతం ఓ చిన్న సినిమా తీయ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకొంటున్నారు. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు చేస్తున్నాడు. దిల్‌రాజు మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తారు. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది. ఓ
More »
ఎన్టీఆర్‌తో ఆటాడుకొంటున్న సుకుమార్‌
పాపం... అస‌లే బుడ్డోడు క‌ష్టాల్లో ఉన్నాడు. యేళ్లుగా ఒక్క హిట్ కూడా ద‌క్కించుకోలేక‌పోయాడు. ఫ్యాన్స్‌కూడా ఎన్టీఆర్ నిర్ణ‌యాల‌పై అసంతృప్తితోనే ఉన్నారు. కొత్త‌వాళ్ల‌కు, ఆల్రెడీ హిట్లు కొట్టిన‌వాళ్ల‌కూ అవ‌కాశాలిచ్చి చేతులు కాల్చుకొన్నాడు ఎన్టీఆర్‌. అందుకే ద‌మ్ము, రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స‌.. ఇలా ఫ్లాప్ మీద ఫ్లాప్ త‌గులుతూనే ఉంది. అయితే ఈసారి సుకుమార్‌కి ఛాన్స్ ఇవ్వ‌డం కూడా ఆసక్తిని
More »
'ఐ' విక్రమ్ కు అసలు ఏమైంది?
కమల్ హాసన్ తరువాత సినిమాల కోసం మరీ ప్రయోగాలకు రెడీ అయిపోయే నటుడు విక్రమ్. తనదైన విలక్షణ నటనతో తమిళ, తెలుగులో ఏంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శంకర్ తెరకెక్కించిన 'ఐ' మూవీలో నటించిన విక్రమ్, ఆ సినిమా కోసం బరువు తగ్గి బక్కపలుచబడిన ఫోటో
More »