Share
Other Telugu Cinema News
‘ఎర్రబస్సు' ఆడియో వచ్చేసింది
దర్శకరత్న దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో 151వ చిత్రంగా రూపొందుతున్న ‘ఎర్రబస్సు' సినిమా ఆడియో గ్రాండ్ గా రిలీజైంది. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఆడియోను ఆవిష్కరించి తొలి సిడిని సీనియర్ నిర్మాత కె.రాఘవకు అందజేశారు.
More »
Abbai to remix Babai’s super hit song
Nandamuri Kalyan Ram who recently faced debacle with Om 3D film is currently busy with Pataas movie and the film is all set for a grand release in December first week. Kalyan Ram is
More »
Past haunting Jabardasth anchor
Apart from Anasuya hot anchor Rashmi also has great fan following as guys really love her beauty and curves. She acted in more than 10 films in her career but when unable to pick up the notes there
More »
క‌రెంట్ తీగ‌ రివ్యూ: ఓల్టేజ్ త‌గ్గిన క‌రెంట్ తీగ‌
శివ‌రామ‌రాజు (జ‌గ‌ప‌తిబాబు) ఊర్లో ప‌రువు కోసం బ‌తికే మ‌నిషి. ముగ్గురు ఆడ‌పిల్ల‌ల తండ్రి. కూతుర్లు పుట్టార‌ని సంబ‌ర‌ప‌డిపోకు - పెద్ద‌య్యాక లేచిపోతే ప్ర‌మాదం అంటూ వీర్రాజు (కాట్రాజు) నోరు జారితే... త‌న చెవి కోస్తాడు శివ‌రామ‌రాజు. నా మాట నిజమైతే నీ రెండు చెవులూ కోసేస్తా అని కాట్రాజు, అదే జ‌రిగితే నా కూతుర్ని చంపేస్తా అని శివ‌రామ‌రాజు పందెం కాసుకొంటారు.
More »
సంక్రా౦తి బరి నుంచి బాలయ్య అవుట్ ..!
బాల‌కృష్ణ, త్రిష జంట‌గా ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. స‌త్యదేవ్ ద‌ర్శకుడు. ఈ చిత్రాన్ని సంక్రా౦తి బరిలో దించడానికి సన్నాహాలు జరిపారు. ఇప్పుడు అది కుదిరేలా కనిపించడం లేదు. షూటింగ్ లో జాప్యం జరగడమే ఇందుకు గల కారణం అని సమాచారం.
More »
తమిళ్ సినిమాలో నాగచైతన్య..!!
తమిళంలో హిట్టైన 'వేట్టియ్' సినిమాని 'తడాఖా' గా రీమేక్ చేసి మంచి ఫలితం సాదించాడు నాగచైతన్య. ఇప్పుడు మరో రీమేక్ కు రెడీ అవుతున్నాడు. ఇటివల కోలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'సిగరం తోడు' చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
More »