Share
Other Telugu Cinema News
హీరోలూ.. కాస్త కింద‌కు దిగండి ప్లీజ్‌
తెలుగు చిత్ర‌సీమ‌లో నిర్మాత ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. ఏ నిర్మాత క‌ళ్ల‌లోనూ ఆనందం లేదు. క‌ష్టాల క‌న్నీళ్లు త‌ప్ప‌. సినిమా మొద‌లెట్ట‌డం వ‌ర‌కే త‌న చేతుల్లో ఉంది. సినిమా పూర్తి చేయ‌డం, ఆ సినిమాని విడుద‌ల చేయ‌డం అన్నీ దైవాదీన‌మే. చిన్నా చిత‌కా సినిమాల‌కే కాదు... బ‌డా స్టార్లున్న సినిమాల‌దీ ఇదే పరిస్థితి.
More »
నేపాల్ భూకంపం..టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ మృతి
చిత్ర‌సీమ‌కు ఇది మ‌రో షాకింగ్ న్యూస్‌. వ‌రుస మ‌ర‌ణాల‌తో భీతిల్లుతున్న టాలీవుడ్‌కి మ‌రో చేదు వార్త‌. నేపాల్‌లో సంభ‌వించిన భూకంపంలో యువ కొరియోగ్రాఫ‌ర్, న‌టుడు విజ‌య్ మృతి చెందారు. నేపాల్‌లో వచ్చిన భూకంపంలో వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోయారు. అక్క‌డ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటున్న ఎట‌కారం టీమ్ కూడా
More »
గంగ భారం దిల్‌రాజుదే
ఏ సినిమా క‌ష్టాల్లో ఉన్నా... ఆదుకోవ‌డానికి ప్ర‌త్య‌క్షం అయిపోతాడు దిల్‌రాజు. అఫ్‌కోర్స్ ఆయ‌నా త‌న లాభం చూసుకొంటాడ‌నుకోండి. ఏం చేసినా... క‌ష్టాల్లో ఉన్న సినిమాని గ‌ట్టెక్కించేస్తాడు. ఇప్పుడు గంగ బాధ్య‌త దిల్‌రాజుపై ప‌డింది.
More »
తాగొచ్చి.. తంద‌నాలాడింది ఊర్వశి
చాలా ఏళ్ల‌క్రితం ఓ కాలేజీ ఫంక్ష‌న్‌కి తెలుగు హాస్య న‌టుడు హాజ‌ర‌య్యాడు. స్టేజీ ఎక్కే ముందే.. ఆయ‌న చుక్కేశారు. మైకు అందుకొని.. నోటికొచ్చింది వాగిప‌డేశాడు. తుళ్లుతూ.. తూగుతూ స్టేజీనీ ఊపేశాడు. ఆ త‌ర‌వాత ఆయ‌న‌పై అనేక విమ‌ర్శ‌లొచ్చాయి. ఇప్పుడూ సేమ్ టూ సేమ్ అలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకొంది. ఈసారి స్టేజీ ఎక్కింది న‌టుడు కాదు.
More »
స్టార్ హీరోల‌పై దాస‌రి సెటైర్లు
దాసరి నారాయ‌ణ‌రావు ఏం మాట్లాడినా.. సంచ‌ల‌న‌మే. ఎవ‌రి పేరు ఎత్త‌క‌పోయినా బిట్ విన్ ద లైన్స్ అందులో సంచ‌ల‌న విష‌యాలు కావ‌ల్సిన‌న్ని ఉంటాయి. ఆదివారం రాత్రి మోస‌గాళ్లకు మోస‌గాడు ఆడియో వేడుక జ‌రిగింది.
More »
Thamanna Hatrick
Thamanna is aiming to do a Hatrick with Nag chaitanya check here for details
More »