Related Photos

Telugu Cinema News

  • Robo Maker In Awe Of Boxing Film

    Well, whenever there is a good film hitting cinemas, India's finest commercial movie maker S.Shankar, who created exceptional films like Bharteeyudu, Aparichtudu and Robo, always takes time to watch it and appreciate it if he likes.

  • కాజల్ కు కళ్లు తెరుచుకున్నాయా..?

    అందాల చందమామ కాజల్ కు గత కొన్నాళ్లుగా సినిమాలే లేవు. మగథీర తో ఫామ్ లోకి వచ్చి, వరసగా పెద్ద హీరోలందరితో జతకట్టి, గోల్డెన్ లెగ్ అనిపించుకున్నా, ఆ తర్వాత రెమ్యునరేషన్ పెంచడంతో ఒక్కసారిగా పాపకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఒకటి అరా సినిమాల్లో తప్ప కనిపించలేదు.

  • Rakul Preet Selling Vegetables At Kukatpally

    We have already revealed that actress-producer Manchu Lakshmi is joining hands with Gemini TV for a program titled "Memu Saitham". The other day she shared, "So excited to be sharing some amazing news! Will be hosting another show very close to my heart on Gemini TV called #Memusaitham".  

  • త‌మ‌న్నానా.. వ‌ద్దులే..!!

    హీరోల ద‌యా దాక్షిణ్యాల మీదే .. హీరోయిన్లకు అవ‌కాశాలు వ‌స్తాయ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తీ లేదు. టాలీవుడ్‌లో ఈ సంస్ర్కృతి మ‌రింత బలంగా నాటుకుపోయింది. పెద్ద సినిమాల్లో హీరోయిన్ ఎంపిక పూర్తిగా హీరోగారి చేతుల్లోనే ఉంటుంది. ఆయ‌న ఎస్ అంటే అవ‌కాశం.. లేదంటే తిర‌స్కారం. ప్రస్తుతం త‌మ‌న్నా పెద్ద హీరోల దృష్టిలోంచి దాటుకుపోయింద‌న్నది లేటెస్ట్ టాక్‌.

  • రెస్ట్ తీసుకుంటున్న చిరు

    మెగాస్టార్ చిరంజీవికి భుజానికి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పటల్లో జరిగిన ఈ సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. చాలా కాలం నుంచి వేధిస్తున్న భుజం నొప్పి, కత్తి షూటింగ్ లో తనను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతోనే చిరంజీవి ఆపరేషన్ చేయించుకున్నారు.

  • Public Talk: Dances Will Not Make A Hero

    Today, we have seen young hero Bellamkonda Srinivas coming up with "Speedunnodu" movie. Amidst huge hungama, this youngster hasn't received favourable positive reviews from anywhere.