Share
Other Telugu Cinema News
ప‌వ‌నిజం కాపాడుతుందా?
రేయ్ సినిమా చూసి థియేట‌ర్లోంచి జ‌నాలు ప‌రుగులు పెడుతున్నారు. ఇదేం సినిమారోయ్‌... అంటూ సెటైర్లు వేసుకొంటున్నారు. ఈమాత్రం క‌ళాకండానికి ఇన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టాడా?? అంటూ వైవిఎస్ చౌద‌రి వైపు జాలి చూపులు చూస్తున్నారు.
More »
ప‌డి లేచిన కెర‌టం.. నితిన్‌
జ‌యం, దిల్‌, సై... కెరీర్ ప్రారంభంలోనే సూప‌ర్ డూప‌ర్ హిట్లిచ్చి - యంగ్ హీరోల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించిన హీరో నితిన్‌. ప‌క్కింటి అబ్బాయిలా, చాక్లెట్ బోయ్‌లా అప్పుడ‌ప్పుడూ మాస్ కుర్రాడిలా అల‌రించి - అద‌ర‌గొట్టేశాడు.
More »
బాధ్య‌త మ‌ర్చిపోయిన‌ స్టార్‌ హీరోలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎప్పుడూ లేనంత ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగాయి. రాజేంద్ర ప్ర‌సాద్‌, జ‌య‌సుధ ఢీ అంటే ఢీ అంటూ త‌ల‌ప‌డ్డారు. ప‌రిశ్ర‌మ రెండు వ‌ర్గాలుగా విడిపోయి - స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు విసురుకొన్నారు. ప్రెస్ మీట్లు పెట్టుకొన్నారు, తిట్టుకొన్నారు, క‌వ్వించుకొన్నారు. 
More »
ప్ర‌కాష్‌రాజ్‌, శ్రీ‌నువైట్ల - దోస్త్ మేరా దోస్త్‌
రాజ‌కీయాల్లోనే కాదు.. సినిమారంగంలోనూ శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని నిరూపించాడు శ్రీ‌నువైట్ల‌. కోన‌వెంక‌ట్‌, గోపీమోహ‌న్ల‌తో శ్రీ‌నువైట్ల‌కు క్లాష్ రావ‌డం, విడిపోవ‌డం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ సినిమా కోసం మ‌ళ్లీ ఈ బ్యాచ్ క‌ల‌సిపోయింది.
More »
Gopi Mohan calls him box office bonanza
Nandamuri Balakrishna's 99th movie which would be directed by Sriwass is expected to kick start in the month of May. Tentatively titled 'Dictator', the film’s writer Gopi Mohan has shared some information on his official micro-blogging page saying that the box office bonanza Balakrishna would start shooting for this film in May. Nayantara will romance NBK for the third time after earlier hits Sri Rama Rajyam and Simhaa. Eros International is producing this film while Gopi Mohan will be penning the screenplay and dialogues.
More »
Film personalities robbed
Film personalities coming from Prakash Raj farmhouse robbed. Recently well known actor Prakash Raj had celebrated his birthday at his farmhouse near Shadnagar, located 60 km from Hyderabad. Sources say producer Danayya, writer Kona Venkat, Thaman, Srinu Vaitla were among the guests who attended this event. On the way back, robbers reportedly waylaid them and attacked one of the cars and took away cash and gold ornaments of Kona Venkat and Danayya. Thaman and Vaitla who were behind immediately took a reverse and alerted police who came to the spot while robbers fled.
More »