Share
Other Telugu Cinema News
'కేరింత' ఆడియో రిలీజ్..మరో హ్యాపీడేస్ అవుతుందా?
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మే 25న హైదరాబాద్‌లోని రాక్ హైట్స్ లో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నడుమ వైభవంగా జరిగింది.
More »
సల్మాన్‌ఖాన్ ‌‘భాయిజాన్‌’ ఫస్ట్ లుక్
సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘భజరంగి భాయిజాన్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసి అందరికీ షాకిచ్చాడు షారుక్‌ఖాన్‌. గత కొన్ని సంవత్సరాలుగా తమ మధ్య వైరాన్ని చెప్పకనే చెప్పేశారు కూడా. కానీ వారిద్దరి మధ్య మళ్ళీ స్నేహం చిగురించినట్టు సమాచారం. కావాలంటే చూడండీ..
More »
బాహుబ‌లికి అది సాధ్య‌మేనా??
అంద‌రినోటా.. బాహుబ‌లి మాటే. బాహుబ‌లి ఈ రికార్డుని బ్రేక్ చేసింద‌ట‌, ఆ రికార్డుని బ్రేక్ చేస్తుంద‌ట‌.... అంటూ తెగ మాట్లాడుకొంటున్నారు. ఆడియో రైట్స్, ఆడియో ఫంక్ష‌న్ ప్ర‌సార హ‌క్కులు భారీ రేట్ల‌కు అమ్ముడుపోయాయి. అన్ని ఏరియాల నుంచీ ఫ్యాన్సీ రేట్ల‌కు ఈ సినిమాని కొన‌డానికి బ‌య్య‌ర్లు ముందుకొస్తున్నారు. ఈ సినిమా ఎంత వ‌సూలు చేస్తుంద‌న్న విష‌యంపై పందేలు కూడా మొద‌లైపోయాయి. రూ.100 కోట్ల నుంచి 130 కొట్ల‌లోపు బాహుబ‌లి వ‌సూలు చేయొచ్చ‌ని ప్ర‌భాస్ అభిమానులు లెక్క‌లు వేస్తున్నారు.
More »
29న రాక్షసుడు వస్తున్నాడట
'గ‌జిని', 'య‌ముడు' చిత్రాల‌తో తెలుగులో సూప‌ర్బ్ క్రేజి హీరోగా ఇమేజ్ ని సొంతం చేసుకున్న సూర్య‌, గ్లామ‌ర‌స్ క్వీన్ న‌య‌న‌తార, ప్ర‌ణీత‌ జంట‌గా, విభిన్నమైన కథలు, కథనాలతో వ‌రుస విజ‌యాలు దక్కించుకున్న ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌కుడిగా, 'యుగానికి ఒక్క‌డు', 'ఆవారా', 'య‌ముడు' 'సింగం' లాంటి స‌న్సేష‌న‌ల్ హిట్స్ అందించిన స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్ధ పై కె.ఇ.జ్ఞాన‌వేల్‌ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తున్న చిత్రం రాక్ష‌సుడు.
More »
సమ్మూ లక్కీ గాళ్!
క్యూట్ గాళ్ సమంత భలే సంతోషంగా ఉందట. నటనకు అవకాశం ఉన్న సినిమాకి తన పేరు పరిశీలిస్తున్నారని తెలిసి సంబరపడుతోందట. ఇప్పటికే ఓ సీనియర్ హీరోతో కలసి నటించిన క్యూట్ గాళ్ మరో సీనియర్ హీరోతో నటించబోతోందట. బాలీవుడ్ లో హిట్టైన పీకూ సినిమాపై తెలుగు దర్సకనిర్మాతల కన్ను పడింది.
More »
Bezawada for Mahesh Babu's film
Bezawada is hub of many stories which has lot of action, bloodshed fights, but this time A story teller who has complete different genre of narrating his story, builded up his script basing on the city. Pre-Production will soon be geared. Addala and Camera Persons Rathnavelu and Thota Tharani are figuring out the best
More »