Related Photos

Telugu Cinema News

  • ఎట్టకేలకు చిరంజీవి కత్తి మొదలైంది..!

    ఎట్టకేలకు చిరు 150 సినిమా మొదలైంది. చాలాకాలంగా అభిమానులను ఊరిస్తూ వస్తున్న చిరంజీవి కత్తి రీమేక్ మొదలైంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని చిరు పాత ఇంట్లో అతి కొద్ది మంది మిత్రులు, సన్నిహితుల మధ్య సినిమా స్టార్ట్ అయింది

  • సరైనోడు ఫస్ట్ వీక్ ఏరియావైజ్ కలెక్షన్స్..!

    అల్లు అర్జున్ సరైనోడు రిలీజై వారం అయిపోయింది. మొదటి రోజు డివైడ్ టాక్ తో మొదలైన సరైనోడి ప్రయాణం, ఉండేకొద్దీ స్పీడ్ పెరగడం పరిశ్రమ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. రివ్యూలు, క్రిటిక్ లు సినిమాను తీసి పారేసినా, సరైనోడు మాత్రం హాళ్లలో కలెక్షన్లు కుమ్మేసుకుంటున్నాడు

  • పవన్ ను ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!

    వరుణ్ తేజ్ లోఫర్ ఫ్లాప్ అవడంతో, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ పూరీ జగన్నాథ్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. భారీ నష్టాలను ఎదుర్కొన్నామని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుంటే, సినిమా ఆడకపోతే నేనేం చేసేదని పూరీ కూడా కౌంటర్ వేశారు. తాజాగా ఈ వివాదాన్ని యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ఒక కొలిక్కి తెచ్చినట్టు కనిపిస్తోంది

  • Regina Calls That Hero As 'Anna'

    Generally heroines don't call heroes as 'brother' off the screen. That would destroy their equations and also reflect on the chemistry on screen. In olden days maybe they would have called that way,

  • Niharika's Film Gets All New Dates

    If Summer has seen many mega flicks coming, then there are the ones that got missed too. One of them is Mega daughter Niharika's "Oka Manasu" which is supposed to hit cinemas in April itself

  • వరుణ్ తేజ్ ' మిస్టర్ ' చదువుల్లో టాప్..!

    శ్రీను వైట్ల, వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మిస్టర్. చాలా కాలం తర్వాత కాలేజ్ లవ్ స్టోరీ సినిమా తీస్తున్నాడు శ్రీనువైట్ల. ప్రస్తుతం వైట్లకు హిట్ చాలా అవసరం. వరస డిజాస్టర్లతో డీలా పడిన శ్రీను తనకు చాలా ఇష్టమైన లవ్ జానర్ ను ఎంచుకుని సినిమా తీస్తున్నాడు