Share
Other Telugu Cinema News
రౌడీ ఫెలో రివ్యూ
ఈ పాయింట్ అర్థం చేసుకొంటే చాలు. ఈ రోజు సినిమాని నిక్షేపంగా న‌డిపించేయొచ్చు. కానీ కొంత‌మంది ద‌ర్శ‌కులు మాట విన‌రు. కొత్త ద‌ర్శ‌కులైతే అస్స‌లు విన‌రు. త‌మ‌కేం వ‌చ్చో, ఏం నేర్చుకొన్నారో అవ‌న్నీ బ‌య‌ట‌పెట్టేద్దామ‌న్న తాప‌త్ర‌యం ఎక్కువ క‌నిపిస్తుంది. రౌడీ ఫెలో సినిమా చూస్తే మీరూ అదే మాటంటారు.
More »
Rebel Star in Short Film
Social Consciousness is the most common term that is usually dormant in most of us. We have stars who are social active and active philanthropists too. One among them was rebel star Krishnam Raju
More »
పవన్ హీరోయిన్ ని పడేసిన గుర్రం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పులి' సినిమా హీరోయిన్ నికిషా పటేల్ ని గుర్రం కింద పడేసి౦దట. టాలీవుడ్ లో అవకాశాలు దక్కకపోవడంతో కన్నడ, తమిళ్ లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా ఓ కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నికిషాకి ఓ చేదు అనుభవం ఎదురైంది.
More »
Bunny Creating Sensation Before Release
The much anticipated project involving the hit combination of Stylish Star Allu Arjun and 'Maatala Mantrikudu' Trivikram Srinivas is shaping up brisk pace.Allu Arjun and director Trivikram are confident about recreating the magic
More »
వ‌ర్మ 'బుద్ది గ‌డ్డి తిని...'
అంద‌రినీ వాడుకొని త‌న సినిమాకి ప్ర‌చారం చేసుకొంటుంటాడు వ‌ర్మ‌. అయితే ఇప్పుడు తెలివిగా రాంగోపాల్ వ‌ర్మ‌ని వాడుకోవ‌డం మొద‌లెట్టారు మిగ‌తావాళ్లు. వ‌ర్మ క‌థ ఆధారంగా రెండు మూడు సినిమాలు తెర‌కెక్కుతున్నాయి.
More »
‘మేము సైతం’ అంతా సిద్దం
తెలుగు గడ్డపై ఎప్పుడెలాంటి ప్రకృతి వైపరీత్యం సంభవించినా తెలుగు సినీ పరిశ్రమ బాధితుల్ని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటూనే వుంది. ఆంధ్రప్రదేశ్‌ని హుద్‌హుద్‌ తుపాను వణికించిన దరిమిలా, తెలుగు సినీ పరిశ్రమ ‘మేము సైతం’ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
More »