Related Photos

Telugu Cinema News

  • త్రివిక్రమ్ రిలీజ్ చేసిన జయమ్ము నిశ్చయమ్మురా..

    కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిన్న చిన్న పాత్రలతోనే, కెరీర్ ను మలుచుకుని గీతాంజలి సినిమాతో హీరోగా కూడా మారాడు శ్రీనివాసరెడ్డి. ముఖ్యంగా ఇప్పుడున్న హాస్యనటుల్లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడి పేరు చెప్పమంటే శ్రీనివాసరెడ్డి పేరు తప్పకుండా గుర్తొస్తుంది. 

  • త్వరలోనే సరైనోడు టీజర్

    రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో ఊపు మీదున్న కెరీర్ కు సరైనోడుతో హ్యాట్రిక్ ఇవ్వాలని రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. సింహా, లెజండ్ లాంటి మాస్ సినిమాలను తెరకెక్కించిన బోయపాటి శ్రీను, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

  • సల్మాన్ అనుష్క కొత్త పోస్టర్

    సల్మాన్ ఖాన్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సుల్తాన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. వాలెంటైన్స్ డే కానుకగా, సల్మాన్, అనుష్క శర్మ కలిసి ఉన్న పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. సుల్తాన్ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా..దీనితో పాటు సినిమాలో అందమైన ప్రేమకథ కూడా ఉండబోతోందని సమాచారం.

  • రజనీకాంత్ భయపడ్డాడా..?

    అవును. రజనీకాంత్ కూడా భయపడ్డాడు. కబాలీ రిలీజ్ ను వాయిదా వేయమని ప్రొడ్యూసర్ కు చెప్పాడు. ఇంతకూ రజనీని అంతగా భయపెట్టింది వేరే సినిమాల రిలీజ్ లు కాదు. త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. వాటి ప్రభావం తన సినిమా మీద ఉండకూడదనే, కబాలీ రిలీజ్ ను వాయిదా వేసే ఆలోచన పెట్టుకున్నాడు రజనీ.

  • What Will Be NTR's Third Style??

    Jr NTR has finally entered the coveted 50 crore 'share' club and also became the first hero from Nandamuri family to achieve that feat. If we take a look at his recent films, there are some interesting comments we could make.

  • Married Heroine Shocks With Kiss On Poster

    Married heroine Kareena Kapoor has many times stated that she will not resort to heavy glamour post her marriage to Saif Ali Khan. Also she mentioned that if Saif crosses any limits with lip kisses and all, she will also cross them.