EVENTS
TAL Celebrates 5th Children's Day in London

చాచా నెహ్రూ జయంతిని తాల్ కుటుంబం చిన్నారులు 5 తాల్ బాలల దినోత్సవంగా 19 నవంబర్ న Islensorth and Syon School, London lo ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని UNICEF సహాయార్థం నిర్వహించారు. తాల్ సాంస్కృతిక కార్యదర్శి రాజరెడ్డి, మహిళలు & బాలలు కార్యదర్శి శ్రీ ధర్మావతి గార్ల పర్యవేక్షణలో, తాల్ సాంస్కృతిక కేంద్రం చిన్నారులు పూజ మరియు సుస్మిత నిర్వహించారు.

చాచా నెహ్రూ జయంతిని తాల్ కుటుంబం చిన్నారులు 5 తాల్ బాలల దినోత్సవంగా 19 నవంబర్ న Islensorth and Syon School,

ఈ కార్యక్రమంలో సుమారుగా 150 చిన్నారులు, 300 మంది పెద్దలు (perents) పాల్గొనగా 60 మంది చిన్నారులు తమ తమ ప్రతిభను ప్రదర్శించారు. తాల్ సాంస్కృతిక కేంద్రం విద్యార్థులు మరియు చిన్నారులు కర్ణాటక సంగీతం, వయోలిన్, భరతనాట్యం, దేశభక్తి గీతాలు, jagjit singh tribute song, whistle song, జానపద మరియు సీని నృత్యాలు ప్రదర్శించారు. చిన్నారులు ప్రదర్శించిన fancy dress show లో జాతీయ నాయకుల, పురాణ పాత్రలు మరియు వివిధ పాత్రల వేషధారణలతో ఆహుతులను అబ్బురపరిచారు.

చాచా నెహ్రూ జయంతిని తాల్ కుటుంబం చిన్నారులు 5 తాల్ బాలల దినోత్సవంగా 19 నవంబర్ న Islensorth and Syon School,

ప్రప్రథమంగా UK లో ఒక తెలుగు సేవా సంస్థ, ప్రపంచ చిన్నారులు సేవా సంస్థ UNICEF తో కలిసి వారి సహాయార్థం బాలల దినోత్సవాన్ని నిర్వహించిన ఘనత తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) కే దక్కుతుందని ఈ కార్యక్రమ ముఖ్య అతిథి, European Telugu Association president డా. రాజశేఖర్ రెడ్డి కొనియాడారు. తాల్ లో యువత చురుకైన పాత్ర వహిస్తున్నదని అందుకే తాల్ కి గొప్ప భవిష్యత్తు ఉందని అన్నారు.

చాచా నెహ్రూ జయంతిని తాల్ కుటుంబం చిన్నారులు 5 తాల్ బాలల దినోత్సవంగా 19 నవంబర్ న Islensorth and Syon School,

 

సాంస్కృతిక కార్యక్రమాల తరువాత, నోముల అనిత నిర్వహించిన ఆటా పాటలలో చిన్నారులు పాల్గొని చాలా ఆనందించారు. Red Chilies Restaurant వారు వండిన పసందైన భోననాన్ని కూడా వారు అందరూ ఆరగించి ఆనందించారు.

కార్యక్రమ నిర్వహణకి సహకరించిన తాల్ కమిటి, Volunteers, sponsors, హాజరిఅన తల్లిదండ్రులకు, media partners TV9, తెలుగువాణి రేడియో లకు తాల్ సెక్రెటరి డా. హరిప్రసాద్ దన్యవాదాలు తెలుపగా, Guitar తో వాయించిన జాతీయ గీతం, జనగణమన తో కార్యక్రమ ముగిసింది.

చాచా నెహ్రూ జయంతిని తాల్ కుటుంబం చిన్నారులు 5 తాల్ బాలల దినోత్సవంగా 19 నవంబర్ న Islensorth and Syon School,

 

దేశభాషలందు తెలుగు లెస్స!      తెలుగులో మాట్లాడండి!!     మీ పిల్లలతో మాట్లాడించండి!!!

https://picasaweb.google.com/116714343905458971110/TALChildrenSDay2011#5676858302310602850

https://picasaweb.google.com/116714343905458971110/TALChildrenSDay2011#5676857775088165858

https://picasaweb.google.com/116714343905458971110/TALChildrenSDay2011#5676858265999258882

https://picasaweb.google.com/116714343905458971110/TALChildrenSDay2011#5676858387643572066

https://picasaweb.google.com/116714343905458971110/TALChildrenSDay2011#5676858547316577378

https://picasaweb.google.com/116714343905458971110/TALChildrenSDay2011#5676858683765895842

https://picasaweb.google.com/116714343905458971110/TALChildrenSDay2011#5676858712524464050

https://picasaweb.google.com/116714343905458971110/TALChildrenSDay2011#5676858836092754690

https://picasaweb.google.com/116714343905458971110/TALChildrenSDay2011#5676858921416697378

https://picasaweb.google.com/116714343905458971110/TALChildrenSDay2011#5676858954966223682

https://picasaweb.google.com/116714343905458971110/TALChildrenSDay2011#5677541548038638306

https://picasaweb.google.com/116714343905458971110/TALChildrenSDay2011#5676860745568752722

TeluguOne For Your Business
About TeluguOne
;