|

పీఆర్పీని వీడనున్న ‘భూమా’ దంపతులు!

bhooma-pairహైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీకి మరో దెబ్బ తగలనుంది. పార్టీలో బలమైన నాయకులుగా ఉన్న భూమా నాగిరెడ్డి దంపతులు పార్టీకి దూరం కానున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఏర్పడ్డ ఉద్యమాల నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ మరింత నీరసించిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణలో పడిన వారు భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో పార వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే ఈ పిడుగులాంటి వార్తను పార్టీ అధినేత చిరంజీవికి వినిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు, ఈ మేరకు ఆ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

  • Share/Bookmark

Tags: , , , , , , ,

Related News

» రాజ్యసభకు ఐదుగురు నామినేట్‌

» రాములమ్మకు బూర్లగడ్డ సవాల్

» రాహుల్ కి 'టి' పత్రాలు

» అనిల్ కుంబ్లే.. రాజకీయం

» క్యాంపు ఆఫీసుకు రోశయ్య

» సుప్రీంలో జయకు చుక్కెదురు

» తెలంగాణకు అన్యాయం : లగడపాటి

» చిరుకి విజయశాంతి సలహా...

» తీర్మాన ఆమోదం అప్రజాస్వామికం : చిరు

» పదవికోసమే ఏకపక్ష నిర్ణయాలు

1 Response for “పీఆర్పీని వీడనున్న ‘భూమా’ దంపతులు!”

  1. sneha says:

    inta late gana

Leave a Reply