|

“మెగా” వేటలో రంభ విజయం!

Rambhaసినీనటి రంభ నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగిపోయింది. కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్‌తో వివాహం నిశ్చయమైంది. ఇదంతా పాత చింతకాయ పచ్చడి కబురు. మరి తాజా సంగతేంటి…? అంటారా…? అప్పుడెప్పుడో వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నప్పుడు రంభను మీ ఆయన ఎలా ఉండాలని కోరుకుంటావ్ అనడిగితే… మెగాస్టార్ చిరంజీవి రేంజ్‌లో ఉండాలని చెప్పిందట. ఆ తర్వాత గత పదేళ్లుగా “మెగా”లాంటి పురుషునికోసం మహా వేట జరిగింది. తగిన వరునికోసం రంభ దాదాపు దశాబ్దకాలం వేచి చూడాల్సి వచ్చింది. చివరికి ఇంద్రన్ జత కుదరడంతో వివాహానికి సిద్ధమైంది. పెళ్లి కూడా తిరుపతిలో జరుగనుంది. మొత్తానికి ఇంద్రన్‌ను ఏరికోరి పెళ్లి చేసుకుంటుందంటే… ఇంద్రన్‌లో “ఇంద్ర” క్వాలిటీస్ ఉన్నట్లేనని టాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు.

  • Share/Bookmark

Tags: , , , , , , , , , , , , , , ,

Related News

» Facebook to set up centre in Hyderabad

» జంబో ప్యాకెలో నిత్యానంద-రంజితల కామకేళీ

» సామెతలకు సరిపోతున్న పార్వతి

» "భీమిలి కబడ్డీ జట్టు" వివరాలు

» హాట్ గర్ల్ ను చూసి రెచ్చిపోన జనాలు

» మళ్లీ వస్తున్న "అవతార్"

» మరో నటి చూపించడానికి సిద్ధమవుతోందట!

» ఆ క్రెడిట్ మాదేకావాలి

» Tropical Cyclone Tomas slams Fiji

» Beckham out of World Cup

Leave a Reply