ఐశ్వర్య చుట్టూ నిర్మాత ప్రదక్షణలు
బాలీవుడ్ లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తరువాత తన అందాన్ని ఏ మాత్రం కోల్పోకుండా దానికి మరింత మెరుగులు దిద్దిన మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య కు ఇప్పటికి డిమాండ్ ఎ మాత్రం తగ్గలేదు. మెరుపు తీగల మెరిసి పోతున్న ఐశ్వర్యకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఐశ్వర్య తాను నటించనున్న చిత్రాల ఎంపికలో చాల జాగ్రతలు తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో హీరోయిన్ ఓరియెన్‌టెడ్ చిత్రాల్లో నటించిన ఐశ్వర్య ఇపుడు అలాంటిచిత్రాలను చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇవన్ని పట్టించుకోని ఒక నిర్మాత తాను తీయనున్న హీరోయిన్ ఓరియెన్‌టెడ్ చిత్రంలో ఐశార్య నటించడానికి అంగీక రిస్తే తాను పది కోట్ల రూపాయల పారితోషకాన్ని ఇవ్వడానికి సిద్దమని గత మూడు నెలలుగా ఆమె చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న పాలరాతి బొమ్మ ఐశ్వర్య మాత్రం దానికి అంగీకరించడం లేదంట.


I really enjoyed this and I will clearly come back soon to read more on your blog.
I really enjoyed this and I will clearly come back soon to read more on your blog.