Tone NEWS

ముంబైపై రాయల్స్ విజయం
ముంబాయి: ఐపీఎల్‌ – 3లో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో బెంగళూర్‌ రాయల్స్‌ ఘనవిజయం సాధించారు.  ముంబాయి విసిరిన 152 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలో ఛేదించారు.  వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగళూర్‌కు ఏ దశలోనూ మంబాయి పోటీనివ్వలేదు.  మంచి ఊపు మీద ఉన్న కలిస్‌ 66 పరుగులతో మరో మారు బ్యాట్‌ ఝుళిపించాడు.  ఇతనికి తోడు పాండే 40, ఉతప్ప 23 పరుగులతో చక్కటి సహకారం అందివ్వడంతో రాయల్స్‌ విజయం సునాయసమయ్యింది.  ముంబయి బౌలర్లలో జహీర్‌ఖాన్‌, హర్బజన్‌ సింగ్‌ చెరో వికెట్టు తీశారు. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసి కుంబ్లే బృందానికి స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించారు.  ముంబయి ఇండియన్స్‌కు బెంగళూరు బౌలర్లు చుక్కలు చూపించారు.  వరుసగా వికెట్లు తీస్తూ ముంబైను ఇబ్బందుల్లోకి నెట్టారు. దీంతో ఆత్మరక్షణలో పడ్డ ముంబై బ్యాట్స్‌మెన్లు ఆచితూచి ఆడారు.  సచిన్‌ టెండుల్కర్‌ 25, ఎస్‌ఎస్‌ తీవారి 25, సతీష్‌ 24,  పొలార్డ్‌ 21 పరుగులు చేశారు.  మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవరూ చెప్పుకోదగిన విధంగా రాణించలేదు.  అద్బుతంగా బౌలింగ్‌ చేసిన వినయ్‌ కుమార్‌ 3 వికెట్లు పడగొట్టగా, కుంబ్లే, కలిస్‌, స్టెయిన్‌లు తలో వికెట్‌ తీసుకున్నారు.

నియంత్రణకు కఠిన చర్యలు
హైదరాబాద్‌: హత్యలు, దోపిడీ, దొంగతనాలు మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ ఆర్‌. ఆర్‌. గిరీష్‌కుమార్‌ ఆదేశించారు.  అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఆయన వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు.  2008 నుంచి ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో నమోదైన తీవ్ర నేరాలు, ఆ కేసుల్లో పోలీసుల విచారణ తీరు గురించి ఆడిగి తెలుసుకున్నారు.

“రెండిళ్ల’ డాక్టర్‌పై ఫిర్యాదు
తిరుపతి: నిత్య పెళ్లికొడుకు డాక్టర్‌ కోటేశ్వరరావు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.  ఇప్పటికే రెండిళ్ల పూజారి అయిన ఆయన మూడో పెళ్లికి సిద్దమయ్యారు.  దీంతో ఆయనపై రెండో భార్య వినీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అంతేకాకుండా తిరుపతిలోని ఆయన క్లినిక్‌ వద్ద తనకు న్యాయం చేయాలని మౌనపోరాటానికి దిగారు.  అప్పటికే వివాహమయిన విషయాన్ని దాచిపెట్టి కోటేశ్వరరావు తనను పెళ్లి చేసుకున్నాడని, అదనపు కట్నం కోసం తరచూ వేధించాడని ఆమె ఆరోపించింది.

వడ్డీ రేట్లలో మార్పులు లేవంట!
ముంబై : వార్షిక ద్రవ్య పరపతి విధాన సమీక్షకు నెలరోజుల ముందే అత్యవసరంగా రెపో, రివర్స్‌ రెపో రేట్లు పెంచుతూ గత అర్ధరాత్రి ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకులు వడ్డీరేట్లను పెంచే పరిస్ధితులు ఉత్పన్నమయ్యాయి.  అయితే కీలక నగదు నిల్వల నిష్పత్తిపై ఆర్‌బిఐ వైఖరి తేలితే తప్ప వడ్డీరైట్లపై అత్యవసరంగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం వాణిజ్య బ్యాంకులకు కనబడడం లేదు.  అదీగాక ద్రవ్యలభ్యత అధికంగా ఉండడం, పరపతి విధానంలో మందగమనం గోచరించడంతో వడ్డీరేట్లపై హడావుడిగా నిర్ణయం  తీసుకోరాదని బ్యాంకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. భారతీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బిఐ కూడా ఇప్పటికిప్పుడు వడ్డీరేట్లు పెంచబోమని స్పష్టం చేసింది.  ఈ మేరకు ఎస్‌బిఐ చైర్మన్‌ ఒ.పి. భట్‌ శనివారం నాడు బ్యాంక్‌ వడ్డీరేట్లలో ప్రస్తుతానికి యథాతథ స్ధితిని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.  ఆర్‌బిఐ ఏప్రిల్‌ 20న నిర్వహించే వార్షిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలకు అనుగుణంగా వడ్డీరేట్లపై పున:సమీక్షిస్తామని భట్‌ వెల్లడించారు. వడ్డీరేట్ల లక్ష్యాలు ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 20 శాతం పరపతి వృద్ది లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామని భట్‌ వివరించారు.

ఎమ్మెల్యే భార్యగా ఒప్పుకోవాలంట!
హైదరాబాద్‌:  రామగుండం ఎమ్మెల్యే తనను రెండో భార్యగా ఒప్పుకోవాలని పోరాడుతున్న విజయలక్ష్మి శనివారం మానవహక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు.  పెళ్లి చేసుకుంటానంటూ ఎమ్మెల్యే సత్యనారాయణ మోసం చేశారని విజయలక్ష్మి హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్‌ ఈ నెల 29 లోపు దీనిపై నివేదిక సమర్పించాలని సైపాబాద్‌ ఎఎస్‌పీ, ఎమ్మెల్యే సత్యనారాయణలకు ఆదేశించారు.

ఇరాన్‌పై “అణు’మానం: హిల్లరీ
వాషింగ్టన్‌: ఇరాన్‌ అణుశక్తిని అణ్వాయుధాల తయారీకి వినియోగిస్తోందని తాము విశ్వసిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ పునరుద్ఘాటించారు.  అయితే అంతిమంగా ఇరాన్‌ లక్ష్యమేమిటో చెప్పడం కష్టమని ఆమె వ్యాఖ్యానించారు. కచ్చితంగా ఆ దేశం అణ్వాయుధ తయారీకి ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవమని హిల్లరీ క్లింటన్‌ బ్లూమ్‌బర్గ్‌ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.  అంతర్జాతీయ అణుశక్తి సంఘం కూడా ఇదే తరహా సందేహాలను వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా హిల్లరీ ప్రస్తావించారు.  ఇరాన్‌ లక్ష్యించుకున్న అణ్వాయుధ తయారీ శాంతియుత ప్రయోజనాల కోసమే అయితే అంత రహస్య విధానాన్ని పాటించడం ఎందుకని హిల్లరీ ప్రశ్నించారు.  ప్రపంచ శాంతిని కాంక్షించే వారే అయితే రష్యన్‌ – ప్రెంచ్‌ – అమెరికన్‌ ఉమ్మడి ఒప్పందానికి ఒప్పుకొని ఉండేవారన్నారు.  ఇరాన్‌ రహస్య అణ్వాయుధ ఎజెండాను వ్యతిరేకిస్తున్న దేశాలన్నింటినీ కలుపుకుని నిర్ధిష్ట కార్యాచరణ ప్రారంభిస్తామని ఆమె తెలిపారు.  అంతిమంగా ఇరాన్‌ అక్రమ అణ్వాయుధ తయారీకి చెక్‌ పెట్టడమే తమ కార్యాచరణ లక్ష్యమని హిల్లరీ క్షింటన్‌ వివరించారు.

టీవీ యాంకర్‌గా రాములమ్మ!
హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీ విజయశాంతి కొత్త అవతారంలో కనిపించనున్నారు.  ఇప్పటి వరకు సినిమాల్లో కథానాయికగా, రాజకీయ నాయకురాలుగా కనిపించిన రాములమ్మ ఇక బుల్లి తెరపైన దర్శనమివ్వనున్నారు. యాంకర్‌గా ఆదరగొట్టనున్నారు.  అసలు సంగతి ఏమిటంటే… తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు కొత్తగా ప్రారంభించిన న్యూస్‌ ఛానెల్‌  “రాజ్‌’ లో (ఇంకా పూర్తిస్ధాయిలో కార్యక్రమాలు ప్రారంభమవ్వలేదు) విజయశాంతి యాంకర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  ఈ కొత్త రూపంలో రానున్న రాములమ్మ రాణిస్తుందా? వేచి చూడాలి…మరి!

ఎట్టకేలకు రాజస్దాన్‌కు తొలి విజయం
కోల్‌కతా:  ఐపీఎల్‌ – 3లో ఎట్టకేలకు రాజస్ధాన్‌ రాయల్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది.  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుచేసి తొలి గెలుపును అందుకుంది.  రాజస్దాన్‌ విసిరిన 169 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకోలేక రైడర్స్‌ చతికిలపడింది.  నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.  కెప్టెన్‌ గంగూలీ 19వ ఓవర్‌ వరకు క్రీజ్‌లో ఉన్నా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. 29 బంతుల్లో 33 పరుగులు చేసి చివరి ఓవర్‌లో అవుటయ్యాడు.  రాజస్దాన్‌ బౌలర్లలో యూసఫ్‌ పఠాన్‌ రెండు,  ఎంఎం పటేల్‌, ఎస్‌కే త్రీవేది లు తలో వికెట్‌ తీసుకున్నారు.  రైడర్స్‌ ఆటగాళ్లలో హడ్జ్‌ 36, పుజరా 29,  ఓవైసీ షా 19 పరుగులు చేశారు.

తాజ్ మహల్ మూవీ రివ్యూ
తెలుగువన్ రేటింగ్     : 3.25/5

విడుదల తేదీ             : 20.03.2010

బ్యానర్                       : శివాజీ ప్రొడక్షన్స్

సంగీతం                     : ఆభిమాన్

ఎడిటింగ్                    : పి.నాగిరెడ్డి

దర్శకత్వం                 : అరుణ్ సింగరాజు

నిర్మాత                     : శివాజీ

తారాగణం  : శివాజీ, శృతి, కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, జీవా, వేణుమాధవ్, సంగీత, చిత్రం శ్రీను, రఘుబాబు తదితరులు

కథ :-

అజయ్ (శివాజి) వైజాగ్ లో ఇంజనీరింగ్ చదువుతుంటాడు. అజయ్ తల్లిదండ్రులు (కోట, సంగీత) ఓ పల్లెటూరిలో నిరుపేద జీవనం సాగిస్తుంటారు. అజయ్ ఇంజనీరింగ్ చదువుకోసం ఉన్న ఆస్తినంతా అమ్మేస్తారు. అయితే అజయ్ మాత్రం చదువుని గాలికి వదిలేసి అదే కాలేజీలో ఛదువుకుంటున్న శృతి (శృతి)ని మూడేళ్ళుగా ప్రేమిస్తుంటాడు. ఆమెతో పరిచయం పెంచుకోవడం కోసం అజయ్ ప్రయత్నం చేస్తాడు. అయితే శృతి కుమార్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. కుమార్ శృతి ఫోన్ ఫ్రెండ్. కేవలం ఫోనులో మాట్లాడటం తప్పించి అతన్ని చూడదు. శృతి కుమార్ ని ప్రేమిస్తుందని తెలిసినా అజయ్ ఆమె వెంట పడతాడు. శృతిపై పీకల్లోతు ప్రేమలో పడ్డ అజయ్ జీవితం చివరికి ఎలా ముగిసిందన్నది మిగితా కథ.

విశ్లేషణ :-

ఈ చిత్రాన్ని హీరో శివాజీ తానే స్వయంగా నిర్మాతగా మారి నిర్మించాడన్నది తెలిసిందే. కన్నడలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకురావడంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చిత్రం చూస్తుంటే తెలుస్తుంది. హీరో, నిర్మాత అయిన శివాజీ చిత్ర నిర్మాణంలోనూ, తన నటనలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన మునపటి చిత్రాలకన్నా ఈ చిత్రంలో ఎంతో అందంగా కనిపించాడు. చిత్రం ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్ హార్ట్ టచ్చింగ్ సెంటిమెంట్ సీన్లతో సీరియస్ గా సాగుతుంది. ఓవరాల్ గా చూసే ప్రేక్షకుడు సినిమాలో లీనమయిపోయే విధంగా దర్శకుడు సినిమా తీయగలిగాడు. ఇక ఫస్టాఫ్ లో ‘మాయదారి మైసమ్మో… మైసమ్మా’ సాంగ్ లో ఆర్తి అగర్వాల్ అలా మెరిసి మురిపిస్తుంది. నేటి యువత ప్రేమ పేరుతొ తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో తెలియజెప్పే ఈ చిత్ర కథని దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు.

నటన :-

హీరో శివాజీ తన పాత్రలో లీనమయిపోయి నటించాడు. లవ్ సీన్లలోనూ, సెంటిమెంట్ సీన్లలోనూ చాలా చక్కని నటన కనబరిచాడు. ముఖ్యంగా సెకెండాఫ్ చివరి అరగంట సినిమాలో శివాజీ నటన చాలా బావుంది.

శృతి :- హీరోయిన్ గా ఈ చిత్రం మొదటిదే అయినప్పటికీ శృతి చాలా చక్కని నటనని కనబరిచింది. ఓవర్ యాక్షన్ లేకుండా తన పాత్రకి తగ్గట్టుగా బాగా చేసింది.

రఘుబాబు :- శంకరన్న పాత్రలో రఘుబాబు పాత్ర ఆకట్టుకుంటుంది. కామెడీ విలన్ గా ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించే రఘుబాబు ఈ చిత్రంలో కొన్ని సీన్లలో కంట తడి పెట్టించే విధంగా నటించాడు. సెంటిమెంటు సేన్లలో కూడా తాను ఇట్టే నటించేయగలనని నిరూపించాడు.

బ్రహ్మానందం :- బ్రహ్మానందం కనిపించింది కొన్ని సీన్లలోనే అయినా చక్కని హాస్యాన్ని పండించాడు. ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందంల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

నాజర్ :- హీరోయిన్ తండ్రి పాత్రలో నాజర్ నటన బావుంది. తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించాడు.

కోట శ్రీనివాసరావు :- హీరో తండ్రి పాత్రలో కోట శ్రీనివాసరావు నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పల్లెటూరి పేద రైతుగా ఆయన కాస్ట్యూమ్స్ చాలా సహజంగా ఉన్నాయి.

వేణుమాధవ్ :- సీనియర్ కాలేజీ స్టూడెంట్ గా వేణుమాధవ్ నవ్వించాడు.

మిగతా నటీనటులు తమ పాత్రలకి తగ్గట్టుగా చేశారు.

టెక్నికల్ డిపార్ట్ మెంట్:-

కెమేరా :- కెమేరా పనితనం బావుంది. పాటల చిత్రీకరణలో కెమేరా వర్క్ ఆకట్టుకుంటుంది.

ఎడిటింగ్ :- ఎడిటింగ్ ఫర్వాలేదు.

పాటలు :- మూడు పాటలు ఆకట్టుకుంటాయి. “మాయదారి మైసమ్మో’ సాంగ్ వస్తున్నంత సేపూ థియేటర్ లో ఈలలు, చప్పట్లు.

మాటలు :- బావున్నాయి. హీరో తన ఫ్రెండ్ తో గిన్నిస్ బుక్ గురించి మాట్లాడితే ‘అదేమీ ఎక్కాల బుక్కు కాదు’ అని అంతే ‘అది ఎక్కాల బుక్కు కాదు, అందరూ ఎక్కాలనుకునే బుక్కు’ లాంటి డైలాగ్ లు ఆకట్టుకుంటాయి.

దర్శకత్వం :- అరుణ్ సింగరాజు దర్శకత్వం బావుంది. ఇది అతనికి మొదటి చిత్రమే అయినా చాలా బ్యాలెన్స్ డ్ గా చిత్రాన్ని తెరకెక్కించాడు.

యాగం మూవీ రివ్యూ
విడుదల తేదీ             : 19.03.2010

తెలుగువన్ రేటింగ్     : 2.5/5

బ్యానర్                       : సిల్వర్ స్క్రీన్ మూవీస్

సంగీతం                      : మణిశర్మ

నిర్మాతలు                  : రాజు, ప్రవీణ్

సినిమాటోగ్రఫీ             : భరణి కె. ధరణి

దర్శకత్వం                   : అరుణ్ ప్రసాద్

తారాగణం  : నవదీప్, భూమిక, కిమ్ శర్మ, ఆలి, బ్రహ్మానందం. సుబ్బరాజు, హర్షవర్ధన్, రాహుల్ దేవ్ తదితరులు…

కథ:-

డానీ (నవదీప్) బ్యాంకాక్ లో బార్ టెండర్ గా పని చేస్తూంటాడు. లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే వ్యక్తి. సోఫియా (కిమ్ శర్మ) నవదీప్ లవర్. ఇద్దరూ ఒకే బార్ లో పనిచేస్తుంటారు. బ్యాంకాక్ లో బిజినెస్ మ్యాన్ అయిన సంజయ్ ఆర్య (రాహుల్ దేవ్) మిస్టీరియస్ గా చనిపోయినట్టు డానీకి కల వస్తుంది. అలాగే థాయ్ లాండ్ మంత్రి ఒకతను కూడా చనిపోయినట్టు కలగంటాడు. అతను కన్న కలలు నిజరూపం దాలుస్తాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ఓ బార్ లో పనిచేసే సంతోష్ (నవదీప్) నందిని (భూమిక)ని ప్రేమిస్తాడు. ఆమె హెయిర్ హోస్టెస్. అయితే బ్యాంకాక్ లో డానీ, సంతోష్ ఒకరేనా, డానీ కలలు నిజరూపం దాల్చడం వెనుక మిస్టరీ ఏమిటి… అన్నది మిగతా కథ.

విశ్లేషణ :-

దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకుని సినిమా తీశాడు. అయితే కథని డీల్ చేయడంలో సక్సెస్ సాధించలేకపోయాడు.  స్క్రీన్ ప్లే చాలా చక్కగా ఉంది. హీరో నవదీప్, భూమిక కాంబినేషన్ బావుంది. దర్శకుడు అరుణ్ ప్రసాద్ గతంలో తీసిన తమ్ముడు, గౌతమ్ ఎస్.ఎస్.సి. కథలకు పూర్తిగా భిన్నంగా కథని ఎంచుకుని డీల్ చేయడం విశేషం.

నటన :-

నవదీప్ లుక్స్ పరంగా ఆకట్టుకుంటాడు. ఎక్స్ ప్రెషన్స్ లోనూ, డాన్స్ లోనూ, ఫైట్స్ లోనూ ఆకట్టుకుంటాడు.

భూమిక :- హీరోయిన్ భూమిక చాలా చక్కగా ఉంది. నటనలో ఆమెకి  ఏమాత్రం వంక పెట్టలేం. తన పాత్రకి తగ్గట్టుగా చేసింది.

కిమ్ శర్మ :- కిమ్ శర్మ నటన కంటే అందాలు ఆరబోయడంలోనే ఎక్కువగా కష్టపడింది.

అజయ్ :- ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అజయ్ నటన ఆకట్టుకుంటుంది.

హర్షవర్ధన్ :- అజయ్ అసిస్టెంట్ పాత్రలో హర్షవర్ధన్ కనిపిస్తాడు. హాస్యం పండించడంలో హర్షవర్ధన్ సక్సెస్ సాధించారు.

మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.

టెక్నికల్ డిపార్ట్ మెంట్ :-

సంగీతం :- మణిశర్మ అందించిన సంగీతం యావరేజ్ గా ఉంది. సాంగ్స్ కూడా థియేటర్ నుండి బయటికి రాగానే మర్చిపోయే విధంగా ఉన్నాయి.

కెమేరా :- భరణి కె. ధరణి సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతీ ఫ్రేమ్ ని చాలా చక్కగా చిత్రీకరించారు.

మాటలు :- కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

దర్శకత్వం :- ఫర్వాలేదు.

నవదీప్, భూమిక కాంబినేషన్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ చిత్రం చూడొచ్చు.