వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణాలు అవే...

 

హెచ్సీయూ లో రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెల్లడించారు.. జస్టిస్ AK రూపన్వాల్ ఏకసభ్య కమిటీ సభ్యలు. రోహిత్ మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని... ఈ మరణానికి బండారు దత్తాత్రేయ స్మృతి ఇరానీ కారకులు కాదని.. చిన్నప్పటి నుండి ఎదుర్కొన్న ఒంటరితనం సహా ఇతర సమస్యలు కారణాలని వాటితో సహా ఇతర సమస్యలు కారణాలని నివేదికలో తెలిపారు. అంతేకాదు అటు రోహిత్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కూడా కాదని.. హెచ్సీయూ అధికారులు అతనిపై తీసుకున్న చర్యలు సబబే అని తెలిపారు.