జగన్ పై వాణి విశ్వానాథ్ కామెంట్లు...


ఇంకా టీడీపీలోకి ఎంట్రీ కాకముందే అప్పుడు వాణి విశ్వనాథ్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తానూ ఇప్పటివరకు చేసిన పాపాలని కడిగేసుకోవడానికి జగ్గన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని కామెంట్స్ చేశారు. జగన్ పాపాలు పోవాలంటే చేయాల్సింది పాదయాత్ర కాదు మోకాళ్ళ యాత్ర అంటూ ఎద్దేవా చేశారు.ఇలాంటి దొంగ పాదయాత్రలు ఎన్ని చేసినా ప్రజలు జగన్ ని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన..ఎంతో ఆదర్శంగా ఉందని..చంద్రబాబు గారు చేస్తున్నఅభివృద్ధి చూసి టిడిపిలోకి రావాలనుకుంటున్నాను..అని అన్నారు..చంద్రబాబు ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పోటీకి సిద్ధమేనని మరొక్కసారి తెలిపారు.