వీటిని కూడా నమ్ముతారా..?

భారతీయులు నమ్మకాలకు, సెంటిమెంట్లకు ఎక్కువ విలువిస్తారు అని ప్రపంచం అనుకునే మాట. అయితే ఈ నమ్మకాలు మనతో పాటు చాలా దేశాల్లో వాడుకలో ఉన్నాయి. దేశానికి దేశానికి నమ్మకాలలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. మనం మంచివి అనుకున్నవి.. వేరే దేశం వారికి చెడుగా ఉండొచ్చు.. అలాగే మనం చెడు అనుకున్నవి.. ఇతరులకి మంచిగా కనిపించవచ్చు. అలా ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న నమ్మకాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?time_continue=1&v=XCa5Osk7HDw