ఒత్తిడి కూడా ఫ్రెండేనట..!!

అమ్మో మా ఆఫీసర్ ప్రాణాలు తోడేస్తున్నాడు రా..? అన్ని పనులు నాకే చెబుతున్నాడు స్టెస్ బాగా పెరిగిపోతుంది అని మిత్రులతో తరచు అంటూ ఉంటారు కొంతమంది. రిలీఫ్ కోసం యోగాకి వెళ్లాలనో... ఏదైనా ట్రిప్ వేయాలనో ప్లాన్లు వేసుకుంటారు. కానీ స్ట్రెస్ కూడా మంచిదేనంటున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=FOQ97O-Xp3M