Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్మశానంలో నిద్ర.... స్థలం వచ్చేనా...!
posted on: Sep 27, 2012 8:42AM
తిరుపతిలో పద్మావతీపురం, లక్ష్మీపురం, శ్రీనివాసపురం ప్రాంతవాసులకు సరైన శ్మశానం లేదు. ఈ ప్రాంతంలో దాదాపు 60వేలమంది నివసిస్తున్నారు. శ్మశానవాటికకోసం స్థలం కేటాయించాలంటూ తిరుపతి ఎం.ఎల్.ఎ. భూమాన కరుణాకరరెడ్డి ఓ రాత్రి శ్మశాననిద్ర చేపట్టారు. బతికుండగా బారెడు జాగా ఇవ్వలేని ప్రభుత్వం, చనిపోయాక శవాన్ని పూడ్చటానికి కూడా జానెడు స్థలం చూపడం లేదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి మరిన్న ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ శ్మశానం నిద్రకుపక్రమించి నిరసన తెలపడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం రాజకీయనాయకుడంటే ఏమైనా చేయవచ్చు. ఏదైనా చేయించవచ్చు. అది ప్రజలకోసమైనా.. తనకోసమైనా... శ్శశానవాటికకు స్థలంకోసం భూమాన శ్మశాననిద్ర విజయవంతమై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆశిస్తున్నారు స్థానికులు.


.png)
.png)


