అలా అయితే తెలంగాణా వచ్చేది కోదండరామ్

posted on: Jan 26, 2012 2:12PM

హైదరాబాద్: తెలంగాణ మంత్రులు ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ వచ్చేదని  తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ జెఏసి కార్యక్రమంలో ఆయన జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాస్తామన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్‌కు వస్తున్న బెదిరింపులకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. విధ్వంసానికే మెట్రో రైలు ప్రాజెక్టు అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...