ఒత్తిడి పిల్లలకా..? తల్లిదండ్రులకా..?

 

మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? పౌష్టికాహారం ఇస్తున్నాం, హెల్తీ ఫుడ్ అని ట్రై చేస్తున్నాం. ఒక్కో సందర్భంలో మన స్థోమతకు మించి కూడా పిల్లల ఆరోగ్యం కోసం చేస్తాం. అయితే, పేరెంట్స్ సాధారణంగా తమ పిల్లల పైన చేసే కంప్లెయింట్స్ ఏంటంటే- చెప్పిన మాట వినట్లేదు, బయట రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటూ తిరుగుతున్నారు అని. అసలు పిల్లల కన్నా కూడా కొన్ని విషయాల్లో తల్లిదండ్రులే ఎక్కువ వత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్ని ఎలా అధిగమించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=L6sR4enkA6I