ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటీ..?

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఫుడ్ అన్న మాట విస్తృతంగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కూరగాయలను, పండ్లను పండించేటప్పుడు ఎదుగుదల కోసమో, క్రిములను నాశనం చేసేందుకనో విపరీతంగా క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. అయితే ఎలాంటి పురుగు మందులు ఉపయోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులతో పండించినవే ఆర్గానిక్ ఫుడ్. మరి ఈ రకమైన ఆహార పదార్ధాలను తినడం వల్ల కలిగే లాభాలేంటీ..?

https://www.youtube.com/watch?time_continue=1&v=lsQH29XE2iI