బాబుని ఓడించమని తిరుపతి వెంకన్నను కోరతా

 

టీడీపీ నుండి సస్పెండ్ అయిన మోత్కుపల్లి నర్సింహులు, అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు మీద మండిపడుతున్నారు.. తాజాగా మోత్కుపల్లి, చంద్రబాబుని ఓడించాలని తిరుపతి వెంకన్నను కోరతానన్నారు.. అలానే వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు బాబుకి గుణపాఠం చెప్తారంటూ మండిపడ్డారు.. మరి మోత్కుపల్లి కోపం, కోరిక ఫలిస్తాయో లేదో తెలియాలంటే ఎన్నికలు వరకు ఆగాల్సిందే.. చూద్దాం ఏం జరుగుతుందో.