వందేమాతరంపై మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు...

 

జాతీయ గేయం వందేమాతరంపై మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు,  ప్రభుత్వ కార్యాలయాలు తప్పనిసరిగా జాతీయ గేయాన్ని ఆలపించాల్సిందేనని..  సోమ, శుక్రవారల్లో ఒకసారైనా పాడాలని తెలుపుతూ తీర్పునిచ్చింది. బెంగాళీ, సంస్కృతం కఠినంగా ఉంటే తమిళంలోకి తర్జుమా చేసుకొని పాడాలని సూచించారు.