కేవీ మహదేవన్ అద్భుత సంగీతం..

 

వింటుంటే చెవిలో అమృతం పోసినట్టుగా వుండే కేవీ మహదేవన్ పాటలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఈ శనివారం సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ జయంతి. ఈ సందర్భంగా ఆయన సంగీతామృతాన్ని మరోసారి ఆస్వాదిద్దాం.