పోరాడిన ఆసీస్.. రాంచీ టెస్ట్ డ్రా

 

రాంచీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భాగంగా ఐదోరోజు ఆట ముగిసే సరికి డ్రాగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 210 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 603 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా... ఈరోజు బ్యాటింగ్ కు దిగిన ఆసీస్.. ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్లకు 204 రన్స్ చేసింది. హ్యాండ్స్ కాంబ్ 72 రన్స్ తో అజేయంగా నిలిచాడు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో ఇప్పటికీ సమంగానే ఉంది.