మతిమరుపు పోవాలంటే?

 

How to Cure Absent Mindedness, Absent Minded, Tips for the Absentminded

 

మతి మరపుని ఓడించాలంటే చక్కగా సరిపడినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి అంటున్నారు మతిమరపు పై అధ్యయనం చేస్తున్నవారు. నిద్రపోయే సమయం తగ్గిన కొద్దీ మన జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందట. అలాగే రోజు తప్పనిసరిగా ఓ ముప్పై నిముషాల పాటు ఏదైనా ఎక్స్ సైజ్ చేయాలట దీని వలన ఆక్సిజన్ సక్రమంగా అందటంతో పాటుమెదడు ఏక్టివ్ గా ఉంటుంది అంటున్నారు వీరు. ఇలా రోజుకి ఓ ముప్పై నిముషాల పాటు ఫిజికల్ ఏక్టివిటీ చేస్తే అల్జీమర్స్ వంటివి వచ్చే రిస్క్ సగానికి సగం తగ్గిపోతుందట. అలాగే వయసుతో పాటు తగ్గే జ్ఞాపక శక్తి కూడా ఇబ్బంది పెట్టదు అని గట్టిగ చెబుతున్నారు. అలాగే మన బ్రెయిన్ కి ఛాలెంజింగ్ పని అప్పజెప్పడం, అలాగే ఒత్తిడి తగ్గించికోవటం వంటివి కూడా అవసరం అని తేల్చి చెప్పారు వీరు.

.......రమ