హోలీ రంగుల్లో ఉండే ప్రమాదకర రసాయనాలు ఇవే...

 

హోళీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి రంగులు. అందరూ ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ..చాలా సంతోషంతో.. ఆనందంతో ఆ పండుగను జరుపుకుంటారు. అయితే అదే సమయంలో ఈ కెమికల్ రంగుల వల్ల జరిగే నష్టాలు మాత్రం మర్చిపోతారు. మరి కెమికల్ రంగుల కాకుండా.. హోళీని అంతే సంతోషంతో ఎలా జరుపుకోవచ్చో ఆ వీడియో ద్వారా కొన్ని టిప్స్ ఇచ్చారు నిపుణులు. ఈ వీడియో చూసి అవేంటో తెలుసుకోండి...