బీపీ ఉన్న వాళ్లు ఇవి తినండి...!

 

హై బ్లడ్ ప్రజర్‌తో బాధపడుతున్నారా..? రోజూ ట్యాబ్లెట్స్ మింగలేకపోతున్నారా..? కేవలం ఆహార పదార్థాల ద్వారానే బీపీని కంట్రోల్ చేసే మార్గం ఉంది అంటున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=x3Yv1G8cTdU