ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటే..!

 

అన్ని సందర్భాల్లో గుండె పోటుని సూచించే లక్షణాలు ఇవే అన్నే అపోహలో ఉండకూడదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే గుండె పోటు లక్షణాలు కాస్త భిన్నంగా ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి...

https://www.youtube.com/watch?v=-R-h-KdrpNU