మెదడుకి మంచి ఆహారం అవసరం..!

 

health foods for brain, Best Brain Foods,  Healthy Foods to Boost Your Brain

కడుపు ఆకలి, నాలిక ఆకలి అంటూ రెండు వుంటాయి. అలాగే మెదడు ఆకలి అని కూడా ఉంటుంది అంటున్నారు నిపుణులు. మన మెదడు ని మంచి కండిషన్లో ఉంచే ఆహారాన్ని తీసుకోవటం ద్వారా దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చుఅంటున్నారు. సాదారణంగా ఎక్కువ ఆకూ కూరలు, కూరగాయలు, పళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికి తెలుసు. అయితే మన మెదడు చురుకుగా పని చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని రకాల ఆకుకూరలని, పళ్ళని, కూరగాయాలని తీసుకోవాలిట. క్యాబేజి, కాలిఫ్లవర్, కాకరకాయ, టమాటా, గ్రీన్ పీస్, సోయాబీన్ వంటివాటిని మన ఆహారంలో నిత్యం ఉండేలా చూసుకోమంటున్నారు ఈ అద్యాయన కర్తలు......

...రమ