హై బిపి వచ్చిందో ప్రమాదమే.. ?

రాత్రి వేళల్లో హై బిపి వచ్చిందో ప్రమాదమే అని హెచ్చరిస్తునారు వైద్యులు. ముఖ్యంగా వృద్ధులలో రాత్రి పూట హై బిపి కనక వస్తే డిమ్నీషియా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు హై బిపికి  డిమ్నిషియాకు సంబంధం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లయ్యింది. రాత్రి వేళ వచ్చే బిపిని రివర్స్ డిప్పింగ్ అంటారని నిపుణులు నిర్ధారించారు. రాత్రి వేళ  వచ్చే హై బిపి ముఖ్యంగా వృద్ధులను వేదిస్తోందని అన్నారు. దీనివల్ల వారికి నిద్రా భంగం కలగడంతో పాటు అల్జీమర్స్ లేదా, డిమ్నీషియా వంటి సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలు వెల్లడించాయి . హై బిపికి ఇతర సమస్యలకు సంబంధం ఉందా? అన్న అంశంపై చేసిన పరిశోధన అంశాలను దిస్ వీక్ మెడికల్ జనరల్ లో ప్రచురించింది. ముఖ్యంగా హై బిపి వృద్ధులలో ఉన్నట్లు గుర్తించామని అన్నారు. రాత్రి వేళలో హై బిపి రీడింగ్స్  చూసినప్పుడు  డిమ్నీషియా వస్తుందని తేల్చారు. సంవత్సరాలుగా హై బిపి అల్జీమర్స్ వ్యాధికి సంబంధం ఉన్న విషయం తెలిసిందే. హై బిపి అల్జీమర్స్ పగటి వేళ కన్నా రాత్రి వేళ అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. దీని వల్ల కార్డియో వాస్క్యులర్  సమస్యలు హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యుర్  కాగ్నటిక్. దిస్ ఫంక్షన్ ఉంటుందని డాక్టర్ జాషువా అబాక్ మాన్  డైరెక్టర్ అఫ్ వాస్క్యులార్ బయాలోజీ  కాన్సర్ ఎట్ ది వందేర్బిట్ల్ట్  మెడికల్ సెంటర్పలో చేసిన పరిశోధనలో కనుగోన్నారు.  

స్వీడన్ లోని అప్ప్సలా  విశ్వ విద్యాలయం లో రాత్రి వేళలలో  వచ్చే హై బిపి అల్జీమర్స్  పై 1 ౦ ౦ ౦ మంది స్వీడన్ ప్రజల పై పరిశోధనలు జరి పింది. వృద్ధులపై హై బిపి వచ్చే సమయంలో 24 గంట లకు పైగా పరిశోదించామని తెలిపారు. 7౦ సంవత్సరాల వయస్సు పడ్డవారి పై 7 సంవత్స రాల తరువాత అంటే 9 ౦ సంవత్సరాల పాటు  అంటే 24 సంవత్సరాలు పరిశోధనలో పాల్గొన్నట్లు తెలిపారు. ఏది ఏమైనా వాస్క్యులార్  డిమ్నీషియా వల్ల కాగ్నేటివ్  స్కిల్ల్స్  పెరగలేదని నిపుణులు విశ్లేషించారు. పురుషులలో రివర్స్ డిప్పింగ్ వచ్చిందని హై బిపి దిమ్నీషియా వల్ల వివిధ రకాల  సమస్యలను పూర్తిగా అవగాహన కలగాలని అన్నారు. అల్జీమర్స్ డిమ్నీషియా మాత్రమే వచ్చిందని వ్యా స్కులార్ దిమ్నీషియా కాదని నిపుణులు స్పష్టం చేసారు. హై బిపి, రక్త పోటు, రక్త ప్రసారంపైనే పడదని వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నామని నిపుణులు అభిప్రాయ పడ్డారు. అయితే హై బిపి డిమ్నీశియకు దగ్గర సంబంధం ఉందని స్త్రీపురుషులలో హై బిపి దిమ్నీషి యాకు కారణం కాగలదని  తేల్చి చెప్పారు.