డయాబెటిస్‌ని ఓడించిన 69 ఏళ్ల బామ్మ

డయాబెటిస్.. డయాబెటిస్ ఇటీవలి కాలంలో ఈ పదం చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఒక్కసారి వచ్చిందంటే చాలు జీవితాంతం మనిషికి నరకాన్ని చూపించే ఈ వ్యాధి అంటే చాలు మానవాళి వణికిపోతోంది. ఆ వయసు ఈ వయసు అని తేడా లేకుండా అన్ని వయసుల వారిని ఈ రక్కసి బలితీసుకుంటోంది. ఎన్నో రకాల అత్యాధునిక మందులు అందుబాటులోకి వచ్చినప్పటికి దీనిని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. అయితే 69 ఏళ్ల వయసులో ఈ వ్యాధిని ఓడించి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు ఓ బామ్మగారు.. ఆవిడెవరో..? ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?list=PLvS3k4MyaWFeAgRNI_-MCQshFEQB5Vjb1&v=OXKn9TYdX8c