గన్నవరం రన్‌వే భూమిపూజ..

Publish Date:Jan 12, 2017

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయంలో రన్‌వే విస్తరణకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

By
en-us Politics News -