స్కూల్స్ లో హింస ఎలా అరి కట్టాలి?

 

స్కూల్స్ లో హింస ఎలా అరి కట్టాలి. జనరల్ గా కొందరు పిల్లలు కలిసి ఒకర్ని హింసిస్తుంటే మిగతా వారు ఆపాల్సింది పోయి విడ్డూరం చూసినట్టు చూస్తూ ఉంటారు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇబ్బంది పెడుతుంటే, మిగతా అబ్బాయిలు ఆ దృశ్యాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అదే ఎవరయినా ఒక అబ్బాయిని హింసిస్తుంటే, నువ్ అబ్బాయివి కాదా అంటూ అనవసరపు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలల్లో హింస ఎలా తగ్గించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=35xFn6jMKG8